ఈ నెల 24న మెగా జాబ్ మేళా
VZM: ఈ నెల 24న రాజాం ప్రభుత్వ ITIలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ భాస్కరరావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 11 ప్రముఖ కంపెనీలు 490 పోస్టులు భర్తీ చేయనున్నారని, టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన వారు జాబ్ మేళాకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల Naipunyam.ap.giv.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.