నిప్పు అంటుకొని మొక్కజొన్న పంట దగ్ధం

నిప్పు అంటుకొని  మొక్కజొన్న పంట దగ్ధం

JGL: రాయికల్ మండలం అలియా నాయక్ తండాకు చెందిన లావుడియా రాజేశ్, లావుడియా తిరుమల్‌కు చెందిన మొక్కజొన్న పంట గురువారం ఉదయం నిప్పు అంటుకుని దగ్ధమైంది. దీంతో మొక్కజొన్న కుప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలోనే వరి కొనుగోలు కేంద్రం ఉంది. గమనించిన స్థానికులు, హమాలీలు స్పందించి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది.