సత్య సాయి బాబా శతజయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్య సాయి బాబా శతజయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: పాతపట్నంలో శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకలలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, బాబా గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిచారు. అనంతరం ట్రస్ట్ సభ్యులకు రూ.20,000 విరాళం అందజేశారు. అలాగే భక్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.