పుట్నూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పుట్నూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PDPL: పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రామగుండం MLA MS రాజ్ ఠాకూర్ గురువారం శంకుస్థాపన చేశారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రత్యేక నిధులతో గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు MLA పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.