VIDEO: నారాయణఖేడ్ పట్టణంలో భారీ వర్షం

VIDEO: నారాయణఖేడ్ పట్టణంలో భారీ వర్షం

SRD: నారాయణఖేడ్ పట్టణంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. అదేవిధంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువల్లో వర్షం నీళ్లు పట్టక రోడ్డుపై ప్రవహించాయి. గత 4 రోజులు వాతావరణం వేడిగా ఉండగా, మళ్లీ బుధవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురుస్తోంది.