నేడు టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

నేడు టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ప్రకాశం: కొండపి సీతారామ కళ్యాణ మండపంలో ఇవాళ టీడీపీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని పార్టీ శ్రేణులు తెలిపారు. అన్ని మండల క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీ సభ్యులు, 6 మండలాల నాయకులు, కార్య కర్తలు పాల్గొనాలని వారు కోరారు.