ఉద్యోగి జీవితంలో పదవి విరమణ సహజం: జానకి షర్మిల
NRML: ఉద్యోగి జీవితంలో పదవి విరమణ సహజం అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం పదవి విరమణ పొందిన లోకేశ్వరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మోహన్రావును ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏపీ కానిస్టేబుల్‌గా వారు ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.