పిల్లల పెంపకం-ఒక కళపై నేడు సెమినార్

పిల్లల పెంపకం-ఒక కళపై నేడు సెమినార్

నిజామాబాద్: పిల్లల పెంపకం-ఒక కళ అనే అంశంపై పాఠశాల విద్యార్థుల, తల్లిదండ్రులకు శుక్రవారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ కోట ప్రవీణ్ గురువారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా పాఠశాల జోనల్ ఇంచార్జ్ హైదరాబాద్ నుంచి శేఖర్ రెడ్డి, ప్రముఖ సైకాలజీస్ట్, మోటివేషనల్ స్పీకర్ జీఏవి కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు.