రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. తేని జిల్లాలో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు వరదాయపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.