'జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం'
MHBD: మాజీ పీసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుతో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని అన్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకిరాల హరి ప్రసాద్ రావు, రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి తదితరులు ఉన్నారు.