తూ.గో జిల్లా టాప్ న్యూస్@12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్@12PM

✦ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి. నరసింహ కిషోర్
✦పత్రికేయులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేయాలన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
✦రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కోలుకుంటున్న బాధితులు
✦జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు, ముస్లింలకు పలువురు నేతల శుభాకాంక్షలు