జర్నలిస్ట్‌ల సమస్యలకు నిరంతర పోరాటం

MBNR: వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐజేయూ నిరంతరం పోరాటం చేస్తుందని రాష్ట్రకార్యదర్శి మధుగౌడ్ అన్నారు. MBNR ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా చివరిరోజు నామినేషన్లలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రనేతల సూచనమేరకు ప్యానల్‌ను సిద్ధంచేసి ఎన్నికలబరిలో దించామన్నారు. TUWJ(IJU )సమష్టిగా కృషిచేసి ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ఘనవిజయం సాధించాలన్నారు.