నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

SRCL: గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలవారు ఏప్రిల్ 10 లోపు https://dsapponline.com/sds/form/register.php వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేరళలోని కొచ్చి నందు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు.