'100 కుటుంబాలను దత్తత తీసుకుంటా'

'100 కుటుంబాలను దత్తత తీసుకుంటా'

PLD: వినుకొండలో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి అన్నారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో దత్తత తీసుకున్న 60 బంగారు కుటుంబాలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. నిరుపేద ఎస్టీ కుటుంబాల్లో వెలుగు కోసం చొరవ తీసుకుంటున్నామని జీవీ దంపతులు తెలిపారు.