60 సమస్మాత్మక ప్రాంతాలలో పటిష్టమైన నిఘా

60 సమస్మాత్మక ప్రాంతాలలో పటిష్టమైన నిఘా

NZB: 60 సమస్మాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ చేశామని, 24 ఎఫ్ఎస్టీ టీంలు, 5 ఎస్ఎస్టీ టీంలు ఏర్పాటు చేశామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఇప్పటివరకు 6 కేసుల్లో 100.24 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశామన్నారు. వాటి విలువ దాదాపు రూ. 77,447 ఉందన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో బైండోవర్లు మొత్తం 194 మందిని సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని తెలిపారు