VIDEO: కొమ్మాయిపల్లిలో సీసీ రోడ్ల ప్రారంభం

VIDEO: కొమ్మాయిపల్లిలో సీసీ రోడ్ల ప్రారంభం

BHNG: గుండాల మండలంలోని కొమ్మాయిపల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ తాండ్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో సీసీ రోడ్ ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య సహకారంతో (NRGES) నుంచి రూ.10 లక్షల నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.