ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ వరదయ్యపాలెంలో పలు సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది
☞ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆరణి
☞ శ్రీకాళహస్తి దేవాలయంలో మాక్ డ్రిల్ చేసిన ఆక్టోపస్ దళాలు
☞ చిత్తూరు జిల్లా కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే మురళీ
☞ సీఎం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి