4 రోజులు వర్షాలు.. ఏఎస్పీ సూచనలు

4 రోజులు వర్షాలు.. ఏఎస్పీ సూచనలు

MLG: రాబోయే 4 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కోరారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు.