GDWL: గద్వాలకు చేరుకున్న సీఎం (VIDEO)
GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు శనివారం CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి తదితర నేతలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి, శ్రీనివాస్ గౌడ్, జూపల్లిని శాలువాలతో ఘనంగా స్వాగతించారు. అనంతరం వారు వివాహ వేడుకలో పాల్గొన్నారు.