'ఇంద్రవెల్లి-గుడిహత్నూర్ రోడ్డుకు మరమ్మతులు చేయాలి'

'ఇంద్రవెల్లి-గుడిహత్నూర్ రోడ్డుకు మరమ్మతులు చేయాలి'

ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి గుడిహత్నూర్ వరకు ఉన్న 18 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రతిరోజూ వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డుకు మరమ్మతులు చేయాలనీ NHRC జిల్లా ఉపాధ్యక్షుడు అతీష్ గురువారం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు లేఖ రాశారు. త్వరలో పనులు ప్రారంభించాలని కోరారు.