'గ్రామ ప్రజలకు అండగా ఉండాలి'

'గ్రామ ప్రజలకు అండగా ఉండాలి'

ADB: రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ ఎన్నికల వేళ ఏకగ్రీవంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి ఏకగ్రీవంగా ఎంపికైన తొడసం రేణుకబాయి నాగోరావును గురువారం పలుగురు శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ పేర్కొన్నారు.