పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి ఆనం

పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి ఆనం

NLR: ఏఎస్ పేట మండలం కావలి ఎడవల్లిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. కోదండ రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామంలోని మంచి నీటి పథకానికి, సీసీ రోడ్ల నిర్మాణానికి, శంకుస్థాపనలు చేశారు. పలువురు గ్రామ నాయకులు, మండల కూటమి నాయకులు మంత్రి ఆనంను స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.