'కైకలూరును కృష్ణాజిల్లాలో కలపాలి'

'కైకలూరును కృష్ణాజిల్లాలో కలపాలి'

ELR: కైకలూరు నియోజకవర్గాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో విలీనం చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కోరారు. ఆమె సోమవారం మాట్లాడుతూ.. మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాలను ఏలూరు జిల్లాలో విలీనం చేయడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగడానికి నీళ్లు లేవని, పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.