వరంగల్ మార్కెట్‌కు సెలవులు

వరంగల్ మార్కెట్‌కు సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు శనివారం (ఇవాళ) వారాంతపు యార్డు బంద్, ఆదివారం (రేపు) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి రైతులు రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని అధికారులు సూచించారు.