పల్స్ పోలియో కార్యక్రమం పటిష్ఠంగా అమలు చేయండి: కలెక్టర్

పల్స్ పోలియో కార్యక్రమం పటిష్ఠంగా అమలు చేయండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఈనెల 21-23 వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు 2 లక్షల 4 మంది చిన్నారులు ఉన్నారన్నారు.