VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ..!

VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ..!

KDP: రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు వెల్లడించారు. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ నుంచి కోదండ రామాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ సాగింది. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్దే, ఒంటిమిట్ట సీఐ నరసింహా రాజు తదితరులు పాల్గొన్నారు.