రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

WNP: ఖిల్లా గణపురం మండలంలో నంద కిశోర్ అనే వ్యక్తి రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నాడని పోలీసులు సమాచారం అందడంతో శనివారం ఉదయం వారు ఆయన ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. రెండున్నర క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. పట్టుపడ్డ రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించి చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేష్ తెలిపారు.