హనుమాన్ దేవస్థానం నూతన కమిటీ ఎన్నిక

హనుమాన్ దేవస్థానం నూతన కమిటీ ఎన్నిక

KNR: హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో హనుమాన్ దేవస్థానం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా బేతి తిరుపతిరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా బోడ వినోద్, ధర్మకర్తలుగా మిడిదొడ్డి రాజు అమర్, మల్లేశ్ గొడిశాల భాస్కర్, పరమేశ్, శ్రీనివాస్, ప్రభాకర్, చంద్రమౌళి, వినయ్, స్వామి ఎన్నికయ్యారు. రాబోయే హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించాలని గ్రామస్థులు కోరారు.