ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్

ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్

WNP: మదనాపురం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ ఇంటర్ గురుకుల కళాశాలలో జూలై 31 కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నట్లు ప్రిన్సిపాల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ , బైపీసీలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 420 మార్కులుపై బడిన విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు .