VIDEO: '68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత'

VIDEO: '68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత'

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటిసారి డ్రోన్లను వినియోగించి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.