GPS స్పూఫింగ్ అంటే ఏమిటీ?

GPS స్పూఫింగ్ అంటే ఏమిటీ?

GPS స్పూఫింగ్ అంటే తప్పుడు సాటిలైట్ సిగ్నల్స్ పంపి విమానాల GPS రిసీవర్లలో సమాచారాన్ని తారుమారు చేయటం. ఇది సిగ్నల్ బ్లాక్ చేయడం కంటే చాలా ప్రమాదకరం. ఇలాంటి తప్పుడు డేటా వల్ల విమానాలు ఇతర మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అయితే GPS స్పూఫింగ్ అనేది సరిహద్దు ప్రాంతాలు, యుద్ధ ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఇటీవల ఢిల్లీలో జరగటం గమనార్హం.