గృహ జ్యోతి పథకం..51,259 కుటుంబాలకు లబ్ధి

గృహ జ్యోతి పథకం..51,259 కుటుంబాలకు లబ్ధి

KMM: గృహ జ్యోతి పథకం ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 51,259 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. గృహ జ్యోతి కింద సత్తుపల్లి మండలం లో 11,999, వేంసూర్ మండలంలో 7,808, పెనుబల్లి మండలంలో 14,151, తల్లాడ మండలంలో 14,381, కల్లూరు మండలంలో 17,469, మంది కుటుంబాలకు లబ్ధి చేకూరింది అని అధికారులు తెలిపారు. 200యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడితే గృహ జ్యోతి పొందవచ్చు.