'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు'

'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు'

KKD: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పిఠాపురం పట్టణంలో బాదం మాధవరావు హైస్కూల్లో యోగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతోపాటు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని సూచించారు.