VIDEO: 'PJR తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై నవీన్ యాదవ్..!'

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ HIT TVతో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రాకేష్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి పథకం పేదవాడి గడపకు చేరుతుందన్నారు. PJR తర్వాత నవీన్ యాదవ్  జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్లీ కాంగ్రెస్ జెండా నాటనున్నట్లు పేర్కొన్నారు. 40 ఏళ్లపాటు జూబ్లీహిల్స్ లో ఏ ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.