ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరులోని ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ట్రాఫిక్ సీఐ రాజగోపాల్‌కు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి సూచించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఐ రాజగోపాల్ శుక్రవారం ఎమ్మెల్యేని కామనూరులోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు.