నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ

నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ

HYD: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు విచారణ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల MLA సంజయ్ కుమార్‌ను విచారించనున్నారు. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులను, పిటిషనర్ల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.