ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం డిసెంబర్ 31 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులను www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.