ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న అప్పలనాయుడు

ELR: జనార్ధన స్వామి నగరేశ్వర కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య క్షేత్రం దేవస్థానంలో "ముక్కోటి ఏకాదశి" వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.