ఉదయాన్నే జ్యూస్‌లు తాగుతున్నారా, ఇవి పాటించండి!

✦ ఇంట్లోనే తాజాగా జ్యూస్ చేసుకోండి, నిల్వ ఉంచిన జ్యూస్‌లలో పోషకాలు తగ్గిపోతాయి
✦ తక్కువ చక్కెర ఉండే పండ్లు, కూరగాయలను ఎంచుకోండి
✦ జ్యూస్‌లో కొంచెం అల్లం లేదా నిమ్మరసం జోడించడం వల్ల రుచి, ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి
✦ జ్యూస్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే తాగేయాలి
✦ పండ్లను గుజ్జు తీయకుండా తాగితే ఫైబర్ కూడా అందుతుంది.