'దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం'

'దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం'

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. మహిళా సాధికారిత ఒకరోజులో సాధ్యం కాదని తెలిపారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని చెప్పారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ఉందని.. మహిళలకు గౌరవం ఇవ్వడం భారత సంప్రదాయం అని పేర్కొన్నారు.