'పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరయంగా నిర్వహించాలి'
HYD: జూబ్లీహిల్స్ సర్కిల్‌లో GHMC కమిషనర్ ఆర్ వి కర్ణన్ తనిఖీ నిర్వహించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులు, పౌర నిర్వహణ పనులను సమీక్షించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిరంతరాయంగా నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలను తొలగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.