'వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన సర్పచ్ అభ్యర్థి'

'వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన సర్పచ్ అభ్యర్థి'

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని సర్పంచ్ అభ్యర్థి ఆప్యాయంగా పలకరించి పుట్‌బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరారు. దీంతో ఆ వృద్ధురాలు ఈసారి గెలుపు నీదేనంటూ దీవించారు.