ఆ డీల్‌ను నేను సమీక్షిస్తా: ట్రంప్‌

ఆ  డీల్‌ను నేను సమీక్షిస్తా: ట్రంప్‌

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ దాదాపు రూ.6.48 లక్షల కోట్లు. తాజాగా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ షేర్ భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల యాంటీట్రస్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ డీల్‌ను తాను సమీక్షిస్తానని చెప్పారు.