ప్రజావాణికి 25 దరఖాస్తులు

ప్రజావాణికి 25 దరఖాస్తులు

BHPL: ప్రజావాణిలో ప్రజలు అందచేసిన ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషిచేయాలన్నారు. ఇవాళ నిర్వహించిన ప్రజావాణికి 25 దరఖాస్తులు వచ్చాయన్నారు.