VIDEO: మంచు దుప్పటిలో గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్

VIDEO: మంచు దుప్పటిలో గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్

ATP: గుత్తి శివారులోని 44 హైవే పక్కన గల గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం పొగ మంచు కమ్ముకుంది. రైల్వే స్టేషన్‌తో పాటు, జాతీయ రహదారిపై పొగమంచు పరుచుకోవడంతో వాహనదారులు ఉదయం 8 గంటలకు సైతం లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. పొగమంచుతో తోడు తీవ్రమైన చలి కారణంగా ముఖ్యమైన పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.