ఫార్మాట్ ఏదైనా వీరిద్దరూ కలిస్తే విధ్వంసమే!

ఫార్మాట్ ఏదైనా వీరిద్దరూ కలిస్తే విధ్వంసమే!

యాషెస్ తొలి టెస్టులో ట్రావిస్ హెడ్(123), మార్నస్ లబుషేన్(51*) ఆసీస్‌కు మెరుపు విజయం అందించారు. 4వ ఇన్నింగ్స్‌లో 92 బంతుల్లోనే 117 రన్స్ భాగస్వామ్యంతో ఆటను రెండో రోజే ముగించారు. వన్డే WC2023లోనూ హెడ్(137)-లబుషేన్(58*) జోడీ 192 రన్స్ భాగస్వామ్యంతో కోట్లాది మంది భారతీయుల కలను చెదరగొట్టింది. దీంతో వీరిద్దరూ కలిస్తే విధ్వంసమేనని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.