ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్

ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్

NLG: తిమ్మాపురం మండలం గోపాలపురం గ్రామంలో పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు.  విశ్వసనీయ సమాచారం మేరకు తుర్కపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,040 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.