'రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించేందుకు శ్రమిస్తున్న నేతలు'

'రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించేందుకు శ్రమిస్తున్న నేతలు'

WGL: ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కావడంతో రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవాళ మ. 3 గం లోపు ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఫైనల్ జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. కొన్ని గ్రామాల్లో విత్‌డ్రా, మరికొన్నింట్లో ఏకగ్రీవం కోసం అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.