పులివెందులలో ఉచిత కోచింగ్ అడ్మిషన్లు ప్రారంభం

పులివెందులలో ఉచిత కోచింగ్ అడ్మిషన్లు ప్రారంభం

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక పాత సత్రంబడి పాఠశాలలో శుక్రవారం ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం ఉచిత కోచింగ్ అడ్మిషన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల పేర్లను స్వయంగా రాసుకొని అడ్మిషన్లు ఇచ్చారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాలీసెట్, ఏపీఆర్జేసీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.