బస్ భవన్‌లో ఆకస్మిక తనిఖీలు
HYD: బస్ భవన్‌లో ఇవాళ ఐటీ, జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను కేటాయించిందని తెలిపారు. బస్ భవన్‌లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ తాళాలు పగలగొట్టి, వారి తాళాలు వేసుకుని కీలకమైన డాక్యూమెంట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.